Indian Army: గల్మార్గ్‌ సెక్టార్‌లో భారత సైనికుల అసాధారణ ప్రదర్శన

జమ్ముకశ్మీర్‌లో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండే గుల్మార్గ్ సెక్టార్‌లో భారత సైన్యం అసాధారణ విన్యాసాలు చేపట్టింది. మంచుకొండలు విరిగినపుడు నిర్వహించాల్సిన సహాయక చర్యలను సైన్యం ప్రదర్శించింది. సవాల్ చేసే గడ్డకట్టే పరిస్థితుల్లో.. అవలాంచి రెస్క్యూ ప్రోటోకాల్‌ను నిర్వహించిన సైన్యం.. సైనిక జాగిలాలు, రెస్క్యూ బృందం, స్కీ-పెట్రోలింగ్ సిబ్బందిని సమర్థంగా సమన్వయం చేసింది. 

Updated : 13 Jan 2024 17:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు