Indian Military: మిలిటరీకి ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం

కరోనా మహమ్మారి ధాటికి ఆర్థిక పతనం కొనసాగినా, సైనిక శక్తి బలోపేతానికి ప్రపంచ దేశాలు భారీగా వెచ్చించాయి. సరిహద్దు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఉగ్రవాద ముప్పు విస్తరణ కాంక్షతో ఆయా దేశాలు ఆయుధ సంపత్తి పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2021లో 76.6 బిలియన్ డాలర్ల ఖర్చుతో సైనిక వ్యయంలో భారత్  టాప్ 3లో నిలిచింది.

Published : 25 Apr 2022 17:45 IST

Tags :

మరిన్ని