Sitaramam: పెళ్లికొడుకును చూడాలంటున్న మృణాల్‌ ఠాకూర్‌..!

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ‘సీతారామం’ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మృణాల్‌ ఠాకూర్‌ పంచుకున్న విశేషాలు మీకోసం..

Published : 02 Aug 2022 20:36 IST

Tags :

మరిన్ని