Swiss Account: నల్లధనం అంతం ఎంత వరకు వచ్చింది?

ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం. ఈ ఆదాయాల్లో ప్రధానమైనవి ప్రజలు చెల్లించే పన్నులు. ఈ పన్నుల్లోనూ ఆదాయపన్నుది ఇంకా కీలక పాత్ర. ప్రజలు తాము సంపాదించిన ఆదాయంపై పన్నుల రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాను నింపడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సామాన్యుల సంగతి పక్కన పెడితే అనేక మంది సంపన్నులు ఆదాయ పన్ను ఎగ్గొడుతున్నారన్నది బహిరంగ విదితం. అలా ఎగ్గొడుతున్న సొమ్ము పేరే నల్లధనం. అయితే భారత్‌ సహా అనేక దేశాల నుంచి ఈ నల్లధనం స్విట్జర్లాండ్‌లోని బ్యాంకులకు చేరుతోందన్న ఆరోపణ సుదీర్ఘకాలంగా ఉన్నదే. తాజాగా స్విస్‌ బ్యాంకు ఖాతా వివరాల అయిదో జాబితాను స్విట్జర్లాండ్‌ భారత్‌కు అందజేసింది. ఈ వివరాల ఆధారంగా పన్ను ఎగవేతలు సహా వివిధ నేరాలకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టనున్నారు. మరి స్విస్‌ బ్యాంకులో ఉన్నదంతా నల్లధనమేనా. ఇప్పటి వరకు స్విట్జర్లాండ్‌ నాలుగు సార్లు అందించిన వివరాలతో కల్గిన ప్రయోజనం ఏమిటి

Updated : 03 Jan 2024 15:40 IST

Tags :

మరిన్ని