Ishan Kishan: ఇషాన్ కిషన్‌ డబుల్‌ సెంచరీ.. ఆనందంలో విరాట్‌తో కలిసి డ్యాన్స్..!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డే (IND vs BAN)లో టీమ్‌ఇండియా (Team India) యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) చెలరేగిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ (double century) బాదేశాడు. ఈ ఆనందంలో విరాట్ కోహ్లీ, ఇషాన్‌ డ్యాన్స్‌ చేస్తూ ఒకరొనొకరు ఆలింగనం చేసుకున్నారు. వారి సంబురం మీరూ చూడండి. 

Updated : 10 Dec 2022 22:53 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు