WI vs IND: టెస్టు మ్యాచ్‌ల్లో ఇషాన్‌ కిషన్‌.. ఫస్ట్‌ క్యాచ్‌ చూశారా?

విండీస్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌.. టెస్టు మ్యాచ్‌ల్లో తన తొలి క్యాచ్‌ పట్టాడు. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఉన్న కాసేపూ నియంత్రణలో లేని రీఫర్‌ (18 బంతుల్లో 2)ను సిరాజ్‌ షార్ట్‌ బాల్స్‌తో పరీక్షించాడు. చివరికి శార్దూల్‌ బౌలింగ్‌లో ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌తో రీఫర్‌.. ఇషాన్‌ కిషన్‌కు చిక్కాడు.

Published : 13 Jul 2023 09:26 IST

విండీస్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌.. టెస్టు మ్యాచ్‌ల్లో తన తొలి క్యాచ్‌ పట్టాడు. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఉన్న కాసేపూ నియంత్రణలో లేని రీఫర్‌ (18 బంతుల్లో 2)ను సిరాజ్‌ షార్ట్‌ బాల్స్‌తో పరీక్షించాడు. చివరికి శార్దూల్‌ బౌలింగ్‌లో ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌తో రీఫర్‌.. ఇషాన్‌ కిషన్‌కు చిక్కాడు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు