Ishan Kishan: హోటల్‌లో గల్లీ క్రికెట్‌.. బౌలర్‌గా మారిన ఇషాన్‌ కిషన్‌!

మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించే బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) బౌలర్‌గా మారాడు. హోటల్‌ కారిడార్‌లో గల్లీ క్రికెట్ ఆడాడు. అయితే అతడు బౌలింగ్‌ చేసింది మాత్రం ముంబయి ఇండియన్స్‌ (MI) స్పిన్నర్‌ పీయుష్‌ చావ్లా (Piyush Chawla) తనయుడు ఆద్విక్‌ చావ్లా (Advik Chawla)కు. సరదాగా వారు గల్లీ క్రికెట్ ఆడుకుంటున్న వీడియో మీరూ చూడండి. 

Published : 06 Apr 2023 15:55 IST

Tags :

మరిన్ని