Israel-Hamas: హమాస్ సొరంగాల్లో బందీల మృతదేహాలు

హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో దక్షిణ గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా బందీల అంశంపై ఎక్స్ వేదికగా ఓ విషయాన్ని వెల్లడించింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఐదుగురి మృతదేహాలు సొరంగాల్లో లభ్యమైనట్టు తెలిపింది. హమాస్ మిలిటెంట్‌ల దాడిలోనే బందీలు మృతి చెందారని ఆరోపించింది. 

Updated : 25 Dec 2023 17:05 IST

Tags :

మరిన్ని