Adipurush: ‘ఆదిపురుష్‌’ నుంచి ‘జై శ్రీరామ్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌ (Kriti Sanon) జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). సైఫ్‌ అలీఖాన్‌ ముఖ్యభూమిక పోషించారు. ఓం రౌత్‌ దర్శకుడు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘జై శ్రీరామ్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మీరూ చూడండి. 

Published : 25 Jun 2023 17:04 IST

Tags :

మరిన్ని