Japan Trailer: సింహం సిక్‌ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్‌ రాసిపెట్టాయట..

కార్తి ‘జపాన్‌ ’(Japan) సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో కార్తి(Karthi) బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. చేప, తిమింగలం కథతో ట్రైలర్‌ ఆరంభమవుతుంది. ఆతర్వాత ‘‘సింహం కాస్త సిక్‌ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్‌ రాసిపెట్టాయట..’’ అంటూ కార్తి చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 29 Oct 2023 08:10 IST

Tags :

మరిన్ని