Jayamma panchayathi: నా బలం బలగం వాళ్లే..: సుమ కనకాల
ప్రముఖ వ్యాఖ్యాత, నటి సుమ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. దినేష్, షాలిని జంటగా నటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నాగార్జున, నాని హాజరయ్యారు.
Published : 01 May 2022 18:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?