Jayaprada: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఉంది: జయప్రద

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఉన్నట్టు నటి, భాజపా నేత జయప్రద తెలిపారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం తెలంగాణ, ఏపీ రాజకీయాలపై స్పందించారు.

Published : 30 May 2022 12:18 IST

Tags :

మరిన్ని