Kajal Aggarwal: సరికొత్త పాత్రలో కాజల్‌.. ‘కార్తీక’ ట్రైలర్‌ చూశారా!

కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్తీక’ (Karthik). సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌ మీరూ చూడండి. 

Updated : 18 Jul 2023 16:44 IST

కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్తీక’ (Karthik). సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌ మీరూ చూడండి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు