Kalyanam Kamaneeyam: ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామ.. భలేగా ట్రైలర్‌!

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), ప్రియ భవానీ జంటగా.. అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam)’. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. భార్యభర్తల అందమైన కథలా ట్రైలర్‌ ఉంది. మరి మీరూ చూసేయండి. 

Updated : 06 Jan 2023 15:40 IST

Tags :

మరిన్ని