Kamal Hasan: వెండితెర వేల్పులు.. అభిమానుల లోక నాయకుడు కమల్‌హాసన్‌

ఆయన విశిష్ట నటుడు. జగమెరిగిన కథానాయకుడు. అభిమానుల లోక నాయకుడు. విజయాల విక్రముడు. భారతీయ చలనచిత్ర రంగంపై శాశ్వత సంతకం. ఆయనే విశ్వనటుడు కమలహాసన్. 63 ఏళ్ల కమల్ సినీప్రస్థానంపై ఈ వారం "వెండితెర వేల్పులు". ఆగస్టు 14, ఆదివారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ఈటీవీలో వీక్షించండి.

Published : 13 Aug 2022 13:38 IST

Tags :

మరిన్ని