Kangana Ranaut: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద పోస్ట్ దుమారం!

సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుపై దుమారం రేగుతోంది. సుప్రియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండ్ చేసింది.సుప్రియాపై చర్యల కోసం జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భాజపాపై మండిపడిన కాంగ్రెస్ మహిళా నేతలు.. గతంలో కంగన చేసిన పలు అభ్యంతరకర వ్యాఖ్యల సంగతేంటని నిలదీస్తున్నారు.

Updated : 26 Mar 2024 22:08 IST

Tags :

మరిన్ని