Congress: కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ!

లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రారంభమైనా కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.

Updated : 19 Apr 2024 12:40 IST

లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రారంభమైనా కాంగ్రెస్ (Congress) కరీంనగర్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోను కరీంనగర్ అభ్యర్థిత్వాన్ని చివరి వరకు తేల్చలేదు. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకనప్పటికీ జిల్లా పార్టీ పక్షాన విడుదల చేసిన ప్రకటనలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు