The Kerala Story: రాజకీయ వివాదం సృష్టిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రం

మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై వివాదం మొదలైంది. మే 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై కేరళలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Published : 01 May 2023 16:54 IST

Tags :

మరిన్ని