KGF: ముంబయిలో కేజీఎఫ్ చాప్టర్ 2 హవా.. థియేటర్ వద్ద యశ్‌ 100 అడుగుల కటౌట్

కేజీఎఫ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుప్పాడు కన్నడ నటుడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 రేపు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ముంబయిలోని యశ్ అభిమానులు ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముంబయిలోని కార్నివాల్ సినిమా థియేటర్ వద్ద 100 అడుగుల కటౌట్ కట్టి యశ్‌పై తమ అభిమానాన్ని ప్రదర్శించారు. 

Published : 13 Apr 2022 19:47 IST

Tags :

మరిన్ని