Kidney: యుక్త వయసులో కిడ్నీ సమస్యలు.. పరిష్కార మార్గాలివిగో!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ (Kidney) సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది 40 ఏళ్ల లోపువారే కావడం కలవరానికి గురిచేస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటుతో కిడ్నీలు ప్రమాదంలో పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అలవాట్లు, ఆ సమస్యకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

Published : 09 Apr 2023 09:52 IST
Tags :

మరిన్ని