Salman Khan: సల్మాన్‌ ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) స్వయంగా నిర్మిస్తూ, హీరోగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఫర్హాద్‌ సామ్జీ (Farhad Samji) దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌ (Venkatesh), జగపతి బాబు, పూజా హెగ్డే (Pooja Hegde), షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలూ పెంచుతోంది. 

Updated : 10 Apr 2023 19:33 IST
Tags :

మరిన్ని