EV Battery: సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఈవీ బ్యాటరీ.. ఆరు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్!

ఒక ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవ్వాలంటేనే కనీసం అరగంటకుపైగా సమయం పడుతుంది. కానీ, ఆరు నిమిషాల్లోనే విద్యుత్ కారు (Electric Car)కు పూర్తిగా ఛార్జింగ్ పెట్టవచ్చంటోంది బ్రిటన్‌కు చెందిన ఓ బ్యాటరీ తయారీ సంస్థ. కేవలం ఆరు నిముషాల్లోనే ఛార్జ్ చేయగల కొత్త ఈవీ బ్యాటరీని ‘నయోబోల్ట్’ సంస్థ రూపొందించింది. దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Updated : 14 Jun 2023 13:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు