Russia: పుతిన్‌ను భయపెట్టిన ప్రిగోజిన్‌కు ప్రాణహాని..!

రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Putin)పై తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్‌ (yevgeny Prigozhin)కు ప్రాణహాని పొంచి ఉందని అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆవేశంతో సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చి.. వెనక్కి తగ్గిన ప్రిగోజిన్‌ ప్రస్తుతానికి మాత్రమే ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించాయి. అతడిని బెలారస్‌లోనే కిటికీల నుంచి కిందపడేసి మట్టుబెట్టే అవకాశాలున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. 

Published : 27 Jun 2023 11:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు