USA: ఓడ ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు

అమెరికా(USA)లో అనూహ్య ఘటన జరిగింది. ఓడ ఢీకొనడం(Ship Collision)తో బాల్టిమోర్ నగరంలో ఏకంగా ఒక బ్రిడ్జ్‌ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఓడ ఢీకొనడంతో ఫ్రాన్సిస్‌ స్కాట్ కీ బ్రిడ్జ్‌ కూలిపోయింది’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపింది. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

Published : 26 Mar 2024 19:26 IST

Tags :

మరిన్ని