Volunteers: వాలంటీర్ల పేరుతో ఊరూరా జగన్‌ అరాచకాలు..!

ఉద్యోగులు.. ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటివారు. కానీ, తనకే చెవులు, కళ్లలా వాళ్లంతా పనిచేయాలన్నది జగన్‌ సిద్ధాంతం. అందుకే వాలంటీర్ల పేరుతో ఊరూరా సొంత సైన్యాన్ని నియమించుకున్నారు. 

Published : 27 Apr 2024 14:20 IST

ఉద్యోగులు.. ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటివారు. కానీ, తనకే చెవులు, కళ్లలా వాళ్లంతా పనిచేయాలన్నది జగన్‌ సిద్ధాంతం. అందుకే వాలంటీర్ల పేరుతో ఊరూరా సొంత సైన్యాన్ని నియమించుకున్నారు. జనం సొమ్మును గౌరవ వేతనంగా తీసుకుంటా.. జగన్‌ సేవలో తరించే అరాచక ముఠాగా వారిని మార్చుకున్నారు. ప్రజల్ని పార్టీలవారీగా విభజించి పాలిచేందుకు వాలంటీర్లను ఓ పనిముట్టుగా ఎంచుకున్నారు. ఊళ్లమీదకు వదిలి వాళ్లు చేసే ఆకృత్యాలు, అరాచకాలను కళ్లప్పగించి చూస్తున్నారు.

Tags :

మరిన్ని