CM jagan: ఉద్యోగాల విప్లవం.. జగన్‌ మార్క్‌ మోసం!

సర్కారీ కొలువులు భర్తీ చేయకుండా యువతరం కలల్ని జగన్‌ కాలరాశారు. అత్యధిక నిరుద్యోగుల రాష్ట్రంగా ఏపీని తయారుచేశారు.

Published : 27 Apr 2024 14:29 IST

కడుపు కట్టుకుని, రూపాయి రూపాయి కూడపెట్టి.. చాలామంది తల్లిదండ్రులు కన్నబిడ్డల్ని చదివిస్తారు. అప్పులు చేసి మరీ ఉన్నత చదువులు చెప్పిస్తారు. అలాంటి పిల్లల చేతుల్లోకి డిగ్రీలొచ్చి ఏళ్లకేళ్లు గడచిపోతున్నా కొలువులు రాకపోతే ఆ పేద కుటుంబాల పరిస్థితేంటి? పిల్లలు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతారు. తల్లిదండ్రులు ఆర్థికంగా బాగా చితికిపోతారు. ఏపీలో అలాంటి దౌర్భాగ్యస్థితినే సృష్టించారు జగన్‌. సర్కారీ కొలువులు భర్తీ చేయకుండా యువతరం కలల్ని కాలరాశారు. అత్యధిక నిరుద్యోగుల రాష్ట్రంగా ఏపీని తయారుచేశారు.

Tags :

మరిన్ని