Viral Video: స్టాండ్స్‌లో రింగ్‌ తొడిగాక.. ఇక ‘మ్యాచ్‌’ ఫిక్స్‌ కాకుండా ఉంటుందా..!

టీ20 క్రికెట్‌ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌.. ఓ ప్రేమ జంటకు హ్యాపీ ఎండింగ్‌ను ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లైవ్‌లో.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్‌ లైవ్‌లోనే ఓ వ్యక్తి స్టాండ్స్‌లో మోకాళ్లపై నిలబడి.. తనతో వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్‌ తొడిగి ప్రపోజ్‌ చేశాడు. అమ్మాయి కూడా ఓకే అనడంతో వీరి ప్రేమకథ సుఖాంతమైంది. ఇన్‌స్టాలో ఐసీసీ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 20 Oct 2023 17:00 IST

Tags :

మరిన్ని