Maria: యుద్ధ సమయంలో ఇక్కడి వచ్చా.. చాలా సపోర్ట్‌ చేశారు: ‘ప్రిన్స్‌’ ఫేమ్‌ మరియా

‘అనుదీప్‌ చాలా మంచి దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించటం చాలా సులువు’ అని మరియా పేర్కొన్నారు.  అనుదీప్‌ తెరకెక్కించిన ‘ప్రిన్స్‌’ చిత్రంలో ఈ ఉక్రెయిన్‌ భామ.. శివ కార్తికేయన్‌తో కలిసి జంటగా నటించింది. ఈ నెల 21న ‘ప్రిన్స్‌’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మరియా మట్లాడారు.

Published : 19 Oct 2022 16:57 IST

Tags :

మరిన్ని