Mumbai: బహుళ అంతస్తుల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర డొంబివలి ప్రాంతంలోని పలావా టౌన్‌షిప్‌లో ఊహకందని విధంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 అంతస్తుల నివాససముదాయంలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. 8వ అంతస్తులో విద్యుదాఘాతం జరిగి చెలరేగిన మంటలు.. క్రమక్రమంగా 18వ అంతస్తు వరకు వ్యాపించాయి. 

Updated : 13 Jan 2024 18:58 IST

Tags :

మరిన్ని