US: అమెరికా,కెనడాలో మంచు తుపాను బీభత్సం.. ప్రజలకు హెచ్చరికలు

అమెరికా, కెనడాలకు మంచుతుఫాను చుక్కలు చూపిస్తోంది. అత్యంత శీతలగాలలకు భారీగా మంచుగా కురవడం సహా ఎక్కడికక్కడ నీరు గడ్డకట్టిపోతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది విమానాలు రద్దయ్యాయి. క్రిస్మస్ సెలవులకు సొంతూర్లకు బయలుదేరినవారు విమానాశ్రయాల్లో పడిగాపులు గాస్తున్నారు. అమెరికాలో జనాభాలో 60శాతం జనాభాను అప్రమత్తంగా ఉండాలని.. అక్కడి వాతావరణశాఖ హెచ్చరించింది.

Published : 24 Dec 2022 16:06 IST

Tags :

మరిన్ని