FIFA World Cup 2022: మెక్సికో 0.. పోలెండ్‌ 0.. డ్రాగా ముగిసిన మ్యాచ్‌

ప్రపంచకప్‌ గ్రూప్‌-సిలో మెక్సికో, పోలెండ్‌ మధ్య మ్యాచ్‌ గోల్‌ లేని డ్రాగా ముగిసింది. రెండు జట్లు కూడా గోల్స్‌ సాధించలేకపోయాయి. ఏ జట్టు కూడా ఎటాకింగ్‌ గేమ్‌ ఆడలేదు. ఆటలో చాలా భాగం రక్షణాత్మకంగా వ్యవహరించాయి. మెక్సికో బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి బాక్స్‌లోకి ఎక్కువగా చొచ్చుకెళ్లలేకపోయింది.

Published : 23 Nov 2022 10:36 IST

Tags :

మరిన్ని