AUS vs AFG: తొడ కండరాలు పట్టేసినా.. విజయతీరాలకు చేర్చాడు

ముంబయి: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ అద్భుత విజయాన్ని సాధించింది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్‌ ఒంటరి పోరాటం చేసి ఆదుకున్నాడు. మ్యాచ్‌ను గెలిపించే క్రమంలో 41 ఓవర్లో పరుగులు తీస్తుండగా మ్యాక్స్‌వెల్‌ తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరిస్తూనే పరుగు పూర్తి చేసిన మాక్స్‌వెల్‌ ఆ తర్వాత కిందపడిపోయి విలవిలలాడాడు. మళ్లీ తేరుకొని విజృంభించాడు. డబుల్‌ సెంచరీ చేసి జట్టును గెలిపించి ఆస్ట్రేలియాకు మరుపురాని విజయాన్నందించాడు.  

Updated : 07 Nov 2023 23:37 IST

Tags :

మరిన్ని