Health: 2022లో వైద్యరంగం అద్భుత విజయాలివే..

కాలంతోపాటు కొత్త పుంతలు తొక్కుతూ అద్భుత ఆవిష్కరణలు చేయడం, అధునాతన చికిత్సా పద్ధతులను కనిపెట్టడం వైద్య రంగం విశిష్ట లక్షణం. గత ఏడాదిలాగే 2022లో కూడా వైద్య రంగం ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. గుండె జబ్బు, పక్షవాతం లాంటి రక్తనాళాల సంబంధిత జబ్బులను అదుపులో ఉంచడానికి పాలీ పిల్‌ రూపంలో ఒకే మాత్రను రూపొందించారు. ఎన్నో డిజిటల్‌ పరికరాలు వాడుకలోకి వచ్చాయి. ఇలా ఈ ఏడాది వైద్యరంగంలో వచ్చిన మరిన్ని ఆవిష్కరణల గురించి ప్రత్యేక కథనం. 

Published : 31 Dec 2022 16:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు