Khammam: ఖమ్మంలో దంత వైద్య విద్యార్థిని బలవన్మరణం..!

ఖమ్మం (Khammam)లో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్లోని గదిలో దంత వైద్య విద్యార్థిని మంటల్లో ఆహుతి అవుతూ కనిపించిన సంఘటన వెలుగు చూసింది. రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక.. ఆమె మృతి చెందింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమెది ఆత్మహత్య కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Published : 05 Jun 2023 11:46 IST

Tags :

మరిన్ని