Chiranjeevi: చిరంజీవి ‘భోళా మేనియా’ సాంగ్‌ వచ్చేసింది..

చిరంజీవి (Chiranjeevi) - మెహర్‌ రమేష్‌ (Meher Ramesh) కాంబోలో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘భోళా మేనియా (Bhola Mania Song)’ అంటూ సాగే ఈ పాటలో.. త్రిశూలం లాకెట్‌ ఉన్న కీచైన్‌ను తిప్పుతూ స్టైలిష్‌ లుక్‌లో చిరు అదరగొట్టారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రేవంత్‌ ఆలపించగా, మహతి స్వర సాగర్‌ స్వరపరిచారు.

Updated : 04 Jun 2023 16:30 IST

Tags :

మరిన్ని