Ambati: హోలీ సంబరాల్లో మంత్రి అంబటి.. మహిళలతో కలిసి డ్యాన్స్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి సుగాలి కాలనీలో జరిగిన హోలీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. 

Updated : 25 Mar 2024 15:58 IST

Tags :

మరిన్ని