YSRCP: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది: మంత్రి కాకాణి

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘‘స్థానిక ప్రజాప్రతినిధులంతా వైకాపాతోనే ఉంటామన్నారు. కోటంరెడ్డి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది ట్యాపింగ్‌ కాదు.. ఆడియో రికార్డింగ్‌ అని కోటంరెడ్డికి తెలుసు. అక్కడ ఫోన్‌ ట్యాపింగ్ కాదు.. మ్యాన్‌ ట్యాపింగ్‌ జరిగింది’’ అని మంత్రి కాకాణి వివరించారు.

Published : 09 Feb 2023 13:48 IST

Tags :

మరిన్ని