Srinivas Goud: వరద బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్: శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్ నగర్ పట్టణంలో వరదనీరు, మురుగునీరు సులభంగా బయటకు వెళ్లేలా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 

Published : 30 Sep 2022 19:27 IST

Tags :

మరిన్ని