Talasani: వెంటనే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని

వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం ముందు సినీ కార్మికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

Published : 22 Jun 2022 15:06 IST

Tags :

మరిన్ని