Talasani: మనవడితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ సంబరాలు

హోలీ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవడు తారక్‌తో సరదాగా గడిపారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో తాతామనువళ్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఎప్పుడూ ప్రజా జీవితంలో బిజీగా ఉండే మంత్రి.. మనవడితో ఆడుకోవడం చూసి కుటుంబసభ్యులు సంబరపడ్డారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 07 Mar 2023 16:22 IST

Tags :

మరిన్ని