Miss Shetty Mr Polishetty: పెళ్లి విషయంలో ఆ ఆలోచన కొత్తగా అనిపించింది!: నవీన్‌ పొలిశెట్టి

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). మహేష్‌బాబు.పి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ చిత్ర బృందాన్ని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న సరదా సంగతులు మీకోసం.   

Published : 26 Aug 2023 19:02 IST

Tags :

మరిన్ని