Andhra News: వైకాపా ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంతపార్టీ నేతలు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు మళ్లీ అసమ్మతి సెగ తగిలింది. ఎస్.రాయవరం మండలం గుడివాడలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును.. స్థానిక వైకాపా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహన శ్రేణిలోని పోలీసు వాహనం ముందు బైఠాయించారు. ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేతో సొంత పార్టీ నేతలకు విభేదాలు ఉన్నాయి. 

Published : 24 Sep 2022 14:34 IST

Tags :

మరిన్ని