Mohammed Shami: మరోసారి 5 వికెట్లతో చెలరేగిన షమీ!

ప్రపంచకప్‌లో ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన టీమ్‌ఇండియా బౌలర్‌ షమీ (Mohammed Shami) మరోసారి అదరగొట్టాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. వీడియో చూడండి.

Updated : 05 Nov 2023 15:54 IST

Tags :

మరిన్ని