Mohanbabu: కుల వివక్షపై మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు

తనకు కుల,మతాల గురించి పట్టింపులేదని, చిన్నప్పుడే కుల వివక్షను ఎదురించానని సినీ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో గల మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సమీపంలో గల తన స్వగ్రామం మోదుగులపాలెం నుంచి వచ్చిన గ్రామస్థులతో మోహన్‌బాబు సరదాగా గడిపారు. వారితో విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటించారు. 

Updated : 15 Aug 2023 15:48 IST

Tags :

మరిన్ని