Mali: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 70 మంది మృతి!

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. అనధికారికంగా తవ్వకాలు చేపట్టే ఓ బంగారు గని కుప్ప కూలి 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అక్కడి అధికారులు పేర్కొన్నారు.  

Published : 25 Jan 2024 14:25 IST

Tags :

మరిన్ని