Kanna: ఏపీకి జగన్‌ ఎందుకు వద్దో.. 100 కారణాలు చెబుతాం: కన్నా

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏపీని సర్వనాశనం చేశారని తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి జగన్ మళ్లీ ఎందుకు కావాలో వైకాపా నేతలు ఒక్క కారణం చెబితే చాలన్నారు. జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలతో పుస్తకమే ముద్రించవచ్చని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశం వద్దకు పోలీసులను పంపడంపై కన్నా మండిపడ్డారు.

Updated : 11 Nov 2023 14:30 IST

Tags :

మరిన్ని