NTR: నటనతో ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ నిలిచారు: సినీ ప్రముఖులు

ఎన్టీఆర్ (NTR) తెలుగు సినిమాకు వైభవం తీసుకొచ్చారని సినీ ప్రముఖులు కొనియాడారు.  ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. అద్భుత నటనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటూ.. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Updated : 21 May 2023 12:15 IST

Tags :

మరిన్ని