Kesineni Nani: చంద్రబాబు అరెస్టుకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది!: కేశినేని నాని

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nan) తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు చీకటి ‌దినంగా ఆయన అభివర్ణించారు. విజయవాడలో ఆయన కార్యాలయం ఎదుట  నల్ల జెండాలు, బ్యాడ్జీలతో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.  చంద్రబాబు అరెస్టుకు కచ్చింతంగా ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. 

Published : 09 Sep 2023 17:41 IST

Tags :

మరిన్ని