Andhra Politics: ‘నా భర్తకు ఏం జరిగినా ప్రొద్దుటూరు ఎమ్మెల్యేనే కారణం’: ఎంపీటీసీ సభ్యురాలు

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెం మండలం పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు తన భర్తను అడ్డగించి బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 06 Jul 2022 13:59 IST

Tags :

మరిన్ని