Vishal: ముంబయి సెన్సార్‌ కార్యాలయంలో అవినీతి: హీరో విశాల్ ఆరోపణలు

ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్ (Vishal) సంచలన ఆరోపణలు చేశారు. నిజజీవితంలో అవినీతి జరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతి ఎక్కువగా జరుగుతోందన్నారు. ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు రూ.6.50 లక్షలు ఇచ్చినట్లు విశాల్ తెలిపారు. 

Updated : 29 Sep 2023 10:52 IST

Tags :

మరిన్ని